AP Inter Supplementary Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) నిర్వహించిన 1వ మరియు 2వ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న AP Inter Supplementary Results 2025 జూన్ 12 నుండి 15 మధ్యలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలను ఎలా చెక్ చేయాలో, పాస్ మార్కులు ఎంతవసరమో ఈ పోస్టులో పూర్తిగా వివరించాం.

AP Inter Supplementary Results 2025 Details
| Event | సమాచారం |
|---|---|
| పరీక్ష పేరు | AP Inter Supplementary Results 2025 |
| పరీక్ష తేదీ | మే 2025 |
| ఫలితాల విడుదల తేదీ | జూన్ 12-15 మధ్యలో విడుదల అవ్వొచ్చు |
AP Inter Supplementary Result 2025 ఎలా చెక్ చేయాలి
- అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://resultsbie.ap.gov.in
- “IPE Advance Supplementary Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి “Submit” క్లిక్ చేయండి.
- ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి – వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
పాస్ మార్కులు
- ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులు అవసరం.
- ప్రాక్టికల్ సబ్జెక్టులకు ప్రత్యేక పాస్ మార్కులు ఉండవచ్చు.
- గ్రేస్ మార్కులు అవసరమైతే బోర్డు వాటిని వర్తింపజేస్తుంది.
ఫలితాల వెబ్‌సైట్లు
| వెబ్‌సైట్ పేరు | లింక్ |
|---|---|
| ఆధికారిక వెబ్‌సైట్ | resultsbie.ap.gov.in |
| మనబడి | manabadi.co.in |
FAQs
When will AP Inter Supplementary Results 2025 be declared?
The results are expected between June 12 and June 15, 2025.
What is the minimum pass mark in the AP Inter Supplementary Exams?
Students must score at least 35 marks in each subject to pass.
Where can I check my AP Inter Supply Results?
You can check your results at resultsbie.ap.gov.in, manabadi.co.in, and schools9.com
