తల్లికి వందనం పథకం ప్రారంభం – ప్రతి తల్లికి రూ.15,000 నేరుగా Bank ఖాతాలోకి | Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు వరం కురిసేలా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందడుగు వేశారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించనున్నారు.

తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు జమ అవ్వనున్నాయి

ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో వార్షికంగా రూ.15,000 నేరుగా జమ చేయనున్నారు. ఇది పిల్లల చదువు కొనసాగించేందుకు తల్లులకు బలాన్నిచ్చే చర్యగా భావించబడుతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో, ఆ సంఖ్యను బట్టి ప్రతి తల్లి అంత ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంటుంది. జూన్ నెలలో మొదటిసారి ఈ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ పథకానికి ఎంత నిధి కేటాయించారు

ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి రూ.9,407 కోట్లు ఇప్పటికే 2025-26 బడ్జెట్‌లో కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వీరిలో దాదాపు 69.16 లక్షల మంది విద్యార్థుల తల్లులు ఈ పథకం ప్రయోజనాలు పొందే అర్హత కలిగి ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

తల్లికి వందనం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి

పిల్లల విద్యను ప్రోత్సహించడమే కాదు, తల్లుల కృషికి గుర్తింపు ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది భవిష్యత్‌లో dropout రేటు తగ్గించడంలో సహాయపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈమేరకు డబ్బు నేరుగా తల్లుల ఖాతాల్లోకి రాకపోతే, పిల్లల చదువుపై ఖర్చు చేసే నిబద్ధత పెరుగుతుందని భావించవచ్చు. విద్యను కుటుంబ ప్రాధాన్యతగా తీసుకునేలా చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

Thalliki Vandanam SchemeFAQs

How much financial support is provided under the Thalliki Vandanam scheme?

Every eligible mother will receive ₹15,000 per year credited to her bank account.

ap-farmers-diwali-bonus-rs-7000-deposit-date
AP Farmers Rs 7000: ఒక్కో రైతుకు రూ. 7,000 జమ… పూర్తి వివరాలు ఇవే
Who is eligible for this scheme?

Mothers of students studying in Classes 1 to 12 are eligible for the scheme.

When will the funds be credited for the first time?

The first installment will be credited on June , 2025.

How many people will benefit from this scheme?

Approximately 69.16 lakh mothers will benefit under this initiative.

Author: Roshan

Roshan is a content writer at annadathasukhibhava.co.in, where he specializes in creating informative content on government schemes, agriculture, and public services. With a strong interest in digital inclusion and rural development, he focuses on simplifying complex topics to help citizens—especially farmers—access essential information and benefits. His writing is driven by a commitment to clarity, accuracy, and public awareness.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment